clix - Physics: Motion
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Physics: Motion

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

Measuring stride 2

మన అడుగుల పొడవును కొలవడం



పొడవును అంచనా వెయ్యడం మరియు దాని ప్రామాణీకరణ
 


మీ మీ తరగతి గది యొక్క రెండు గోడల మధ్య దూరాన్ని అంచనా వెయ్యగాలరా?

మీరు మీ తరగతి ద్వారానికి మరియు ప్రధానాచార్యుని గది ద్వారానికి మధ్య దూరాన్ని అంచనా వెయ్యగాలరా?

మీరు మీ ఇల్లూ మరియు మీ స్కూలుకు మధ్య దూరాన్ని అంచనా వెయ్యగలరా?

 

 మీ ఇంటికీ, స్కూలుకూ మధ్య దూరాన్ని తెలుసుకోడానికి పధ్ధతి :

మీరు కొలవడం కోసం ఒక టేపును తయారుచేసుకున్నారు. కొద్దిపాటి దూరం లేదా వ్యత్యాసాన్ని కొలవడం కోసం మీరు దీన్ని ఉపయోగించవచ్చు. అయితే ఒకవేళ దూరం కాస్త ఎక్కువైతే 2 మీటర్ల పొడవు గల టేపు సరిపోదు.

స్కూలుకు, ఇంటికీ మధ్య అంచనా దూరం కొలవడానికి మరో పధ్ధతి కూడా ఉంది. మీరు అడుగుల సహాయంతో ఈ పొడవాటి దూరాలను కొలవ వచ్చు.  మీరు చెయ్యవలసినదల్లా, ఇంటి నుంచి స్కూలుకు వెళ్తూ, అడుగులను లెక్కించుకుంటూ వెళ్ళాలి అంతే.   

[Contributed by administrator on 10. Januar 2018 21:47:04]