clix - Physics: Motion
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Physics: Motion

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

5.5. గతి-సమయం గ్రాఫ్

రండి, కొన్ని అభ్యాసాలు చేద్దాం.

1. కింద ఇవ్వబడిన గ్రాఫ్ ఒక మోటారు సైకిల్ ప్రయాణానికి సంబంధించినది.
(i)  గ్రాఫ్ లో మోటారు సైకిల్ విశ్రామ స్థితిలో ఉన్న బిందువు లేదా బిందువులను గుర్తించండి.
(ii) గ్రాఫ్ లో నిరంతరంగా ఒకే వేగం చూపుతున్న బిందువు లేదా బిందువులను గుర్తించండి.
5
(iii) గ్రాఫ్ ఆధారంగా కింద ఇవ్వబడిన పట్టికను పూరించండి.


                                          

Time 
(sec)

Speed
 (m/s)

0

 

1

 

2

 

3

 

4

 

5

 

6

 

7

 

8

 

9

 

10

 

11

 

12

 

 

2. పోలీసు కంట్రోలు రూముకి సమాచారం అందింది: సందేహాస్పదంగా ఉన్న ఒక నల్లకారు అటువైపుగా వస్తుందనీ, దానిని ఆపి చెక్ చెయ్యమనీ సారాంశం. సరిగ్గా 12 గంటలకి కారు స్టేషను ముందు నుండీ వెళ్ళింది. పోలీసులు కూడా పెట్రోలింగ్ జీప్ ను సరిగ్గా 12 గంటలకు ప్రారంభించారు. అయితే రెండు నిముషాలపాటు ఇంజనుకి సంబంధించిన ఇబ్బంది వలన బండి ముందుకు కదలలేదు. దయచేసి జవాబులివ్వండి:

(i) ఒకవేళ కారు ఆగకుండా నడుస్తూ ఉండి ఉంటే - మరి రేఖ x మాప్ కి సమానాంతరంగా ఎందుకుంది?

(ii) పోలీసు జీపుకి ముందు రెండు నిముషాల ముందు కోసం గ్రాఫ్ గియ్యండి. అప్పుడు పోలీసు జీపు నడిచే స్థితిలో లేదు. గ్రాఫ్ మీద గీత గీసి చూపండి.

6

3. గ్రాఫును చూడండి. కింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులివ్వండి.

(i) ఏ రైలు బండి నడుస్తోంది? ఏది ఆగి ఉంది?

(ii) ఈ గ్రాఫు ఎందుకు వేరుగా ఉంది?

7
 

4. కింద ఇవ్వబడిన పట్టికలో వేరు వేరు వేగాలతో నడుస్తున్న వస్తువులకి సంబంధించిన గణాంకాలు ఇవ్వబడ్డాయి. గణాంకాలను వాడుకుంటూ గ్రాఫు తయరుచెయ్యండి.
                            

Time
(sec)

Object 1
Speed (m/s)

Object 2
Speed (m/s)

0

0

0

1

2

1

2

4

2

3

6

3

4

8

4

5

10

5

6

12

6

 

5. ఇక్కడ ఇవ్వబడిన గ్రాఫును చూడండి. అవి ఒకేలాంటి గతిశీలతను చూపుతున్నాయా? అవి ఏ విధంగా ఒకదానితో మరొకటి వేరుగా ఉన్నాయి?
 

99A

5.5.1. సమాధానాలను సూచించండి:
ఒక గతిమాన వస్తువు యొక్క వేగము-సమయము గ్రాఫ్ ను శ్రద్ధగా చూడండి.

 
 
ఏ ప్రాంతమైతే వేగం-సమయం చక్రం ద్వారా ఆక్రమించబడి ఉందో - సమయం యొక్క మాపు మీకు చలిస్తున్న వస్తువు ద్వారా నిర్ణయించబడిన దూరాన్ని తెలుపుతోంది. దీనిని మీరు గతి సమీకరణంతో నేర్చుకుంటారు. కింద ఇవ్వబడిన గ్రాఫు నుండీ దూరాన్ని తెలుసుకుంటూ, ఖాళీ స్థానాలను భర్తీ చెయ్యండి:
త్రిభుజం యొక్క క్షేత్రఫలం = 1/2xaxb

                           = 1/2x…..x…..

                           = 36 units

మీరు ఈ పద్ధతిని గతి యొక్క సమీకరణంలో దూరాన్ని లెక్కించే భాగాల్లో ఉపయోగించవచ్చును. గతికి చెందిన జటిలమైన ప్రశ్నలకు నాలుగు మాత్రల యొక్క పరస్పర సంబంధాన్ని గుర్తించి, సమీకరణాన్ని తయారుచెయ్యవచ్చును.

 

కిందటి తరగతుల్లో మీరు వివిధ అభ్యాసాలలో గ్రాఫునుపయోగించారు. మీరు వాటిని మరొక్కసారి గుర్తు తెచ్చుకోదల్చుకుంటే - క్లిక్స్ ప్లాట్ ఫార్మ్ లో ఒక వీడియో ఉంది. అందులో గ్రాఫ్ పేపరు ఎలా ఉంటుందో కనబడుతుంది. అలాగే, క్షితిజ మరియు ఊర్ద్వాధర రేఖల ప్రాముఖ్యమేంటి?

10


 

 

 

[Contributed by administrator on 10. Januar 2018 21:47:03]