clix - Health and Disease
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Health and Disease

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

1.3 (telugu) overlap of three aspects of health

overlap of three aspects of health


Just like Chanda's story ....

మీ చుట్టూ ఉన్న వాళ్ళలో కనీసం ఒక్కరితో మాట్లాడండి మరియు అతని / ఆమె ఆరోగ్య కథను వ్రాయండి.

మీరు వారిని ఈ క్రింది వాటి గురించి అడగవచ్చు

* yellow questions





తరగతి గది చర్చ తర్వాత మీరు మరిన్ని ప్రశ్నలను జోడించవచ్చు

మీరు మాట్లాడిన వ్యక్తి యొక్క ఆరోగ్యమును గురించిన కథను వ్రాయండి.

తరగతి గదిలో చర్చించండి

 

Q1. ఒక వ్యక్తి యొక్క జీవితంలో, ఆరోగ్యమునకు సంబంధించిన మూడు అంశాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడి వుంటాయని మీరు గమనించారా?

 

Q2. మీరు ఏ ఉదాహరణలోనైనా, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, అతని / ఆమె ఆరోగ్యం యొక్క ఒక అంశంతో ఇతర అంశాలు కూడా ప్రభావితం అవుతాయనేది గమనించారా?

 
 
[Contributed by administrator on 10. Januar 2018 21:29:31]