clix - Health and Disease
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Health and Disease

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

1.2 ఆరోగ్యం యొక్క మూడు కోణాల్లో అతివ్యాప్తి

ఆరోగ్యం యొక్క మూడు కోణాల్లో అతివ్యాప్తి


మీకు సూచించిన సూచికలను ఉపయోగిస్తూ, మీరు భౌతిక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం మరియు సాంఘిక ఆరోగ్యముల జాబితా మరియు వర్గీకరణ చేయగలరా?
చందా యొక్క కథను చూద్దాం.

కథ ఆధారంగా, మీరు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా.


ప్ర 1.  కొత్త ప్రదేశము చంచం జీవితము మీద ఎలా ప్రభావితం చూపింది?
ప్ర 2. చందా పడుతున్న అనారోగ్యమునకు కారణమేమిటి?
ప్ర 3. మీరు బాధపడేలా చేసే భౌతిక సమస్యల గురించి మీరు ఆలోచించగలరా?
ప్ర 4. మీ మానసిక స్థితి ప్రభావితమయ్యే విధముగా, మీరు ఇతరులతో ఎలా మాట్లాడుతున్నారో  ఒక ఉదాహరణమును ఇవ్వగలరా?

 

[Contributed by administrator on 14. März 2018 19:58:29]