clix - Health and Disease
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Health and Disease

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

3.3.4 మీ ప్రశ్న, మీ పరిశీలన! - అనీమియా

మీ ప్రశ్న, మీ పరిశీలన! -  అనీమియా


మీరు రక్తహీనతకు సంబంధించి ఏదైనా తెలుసుకొనగోరు ఇతర ప్రశ్నలు ఎమన్నా ఉన్నాయా?

మీ గ్రూపుతో ప్రశ్నలను చర్చించండి మరియు నిర్ణయించండి. మీ ప్రశ్నలను నోట్బులో వ్రాయండి.


ఊహించడం సరైనది కాదని గుర్తుంచుకోండి. మీరు అంచనా వేస్తున్నది ఏమైనా, సహేతుకంగా అనిపించవచ్చును!

ఇప్పుడు, మీ ఊహ సరైనదా లేదా తప్పా అని పరీక్షించడానికి ఒక మార్గమును గురించి ఆలోచించండి.
మీ విచారణ మీకు ఏమని చెప్తోంది?
మీ అంచనా సరైనదా కాదా అని మీరు చెప్పగలరా?
[Contributed by administrator on 14. März 2018 20:02:42]