clix - Ecosystem
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Ecosystem

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

2.1 జలపర్యావరణం

జ​లపర్యావరణం (Aquatic Ecosystem)

అక్వా​ అనగా నీరు.  నీటి వనరులు - పెద్దవైన సముద్రాలు, నదులు, సరస్సులు - చిన్నవైన చెరువులు, మీ సొంత చేపల అక్వేరియమ్ వంటివి ఈ కోవలోకి వస్తాయి.

అనేక​ జలపర్యావరణాలకు చుట్టూ భూమి ఉంటుంది.  అక్కడున్న నీరు స్థిరంగా నిలిచి ఉంటుంది.  (ఉదాహరణ:చెరువు) కానీ పర్యావరణంలోని నీరు వాగులుగా, నదులుగా ప్రవహిస్తూ ఉంటుంది.  కదలకుండా ఉన్నవాటిని లెంటిక్ ఇకోసిస్టమ్స్ (Lentic ecosystems) అనీ -  ప్రవహిస్తున్న వాటిని లోటిక్ ఇకోసిస్టమ్స్ (Lotic ecosystems) అనీ పిలుస్తారు.


క్కడ అనేక అక్వా ఇకోసిస్టమ్స్ వీడియోలు ఉన్నాయి.  దయచేసి వాటిని చూడండి.
 
 ​Video Courtesy: Anoop and Rajeev Raghavan 
 
Video Courtesy: Tanvi Vasan​

 


అతి​ పెద్దగా ఉన్న జల పర్యావరణం (మరైన్ ఇకోసిస్టమ్) అంటే సముద్రాలతో పోలిస్తే - నదుల్లోనూ, వాగుల్లోనూ, సరస్సుల్లోనూ, బావుల్లోనూ ఉన్న నీటిలో సాధారణంగా చాలా తక్కువ ఉప్పు ఉంటుంది.  (దీనిని ఫ్రెష్ వాటర్ ఇకోసిస్టమ్స్ అని పిలుస్తారు).

 
 
[Contributed by administrator on 10. Januar 2018 21:33:27]