clix - Ecosystem
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Ecosystem

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

2.3 మానవనిర్మిత పర్యావరణం

మా​నవనిర్మిత పర్యావరణం (Man Made ecosystem)

మ​నుషులు నిర్మించిన అనేక కట్టడాలు కూడా కాలంతో పాటు పర్యావరణ స్థానాన్ని పొందుతాయి.  మానవనిర్మితమైన దానిని పర్యావరణంగా పిలవాలంటే దాంట్లో సజీవ, నిర్జీవ పదార్ధాలుండి,  వాటి మధ్య అంతర సంబంధం ఉన్నట్లు చూపబడాలి.  మానవనిర్మిత పర్యావరణానికీ ప్రాకృతిక పర్యావరణానికీ ఉన్న గొప్ప తేడా ఏంటంటే - కృత్రిమ పర్యావరణం మనుష్యులు వాటి గురించి శ్రద్ధ చూపడం మానెయ్యగానే అవి క్రమంగా అంతరించిపోతుంది.

 

వరి​ వంటి పంట పొలాలు, అక్వేరియమ్ వంటివి మానవనిర్మిత పర్యావరణాలు.  అలాగే నగరాలు, పట్టణాలు కూడా మానవనిర్మిత పర్యావరణాలే.

 

ఇ​ప్పుడు కొన్ని మానవనిర్మిత పర్యావరణాల వీడియోలు చూద్దాము.


 
 ​​
[Contributed by administrator on 10. Januar 2018 21:33:07]