clix - Ecosystem
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Ecosystem

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

Lesson 3 కార్యకలాపం 1

కార్యకలాపం 1

మీ వ్యవస్థలో ఈ క్రింది మార్పులు చూడండి మరియు మీ నోట్ బుక్ లో నమోదు చేయండి.


మీ నోటుపుస్తకంలో పట్టిక (క్రింద ఇవ్వబడింది) చేయండి మరియు రోజూ మీ పరిశీలనలు నమోదు చేయండి.​

 
    రోజులు           పరిశీలన
రోజు1

నీరు స్పష్టంగా ఉంది, ఎటువంటి జీవాలు కనిపించలేదు.  ​                                                                                                                

రోజు 2  
రోజు 3  
రోజు 4  
రోజు 5  
రోజు 6  
రోజు 7  
రోజు 8  
రోజు 9  
రోజు 10  
రోజు 11  
రోజు 12  
రోజు 13  
రోజు 14  
రోజు 15  
  
 

నాచు అభివృద్ధిచెందటం వల్ల మీ జీవావరణ వ్యవస్థ లేత ఆకుపచ్చ రంగులోకి మారటం ప్రారంభమైన రోజు  

జూప్లాంక్టాన్ ని మీరు ఎప్పుడు గమనించారు- మీ జీవావరణ వ్యవస్థ యొక్క నీటిలో  చిన్న తెలుపు లేదా గోధుమ రంగు మచ్చలుగా  కదలటం కనిపించవచ్చు.  

మీ పర్యావరణ వ్యవస్థలో  ఏ కీటకం యొక్క అనగా దోమల లార్వా  వంటివి కనిపించిన తేదీ. 
 

నీరు మరింత ఆకుపచ్చగా మారటానికి పట్టిన సమయం- అనగా పెరిగిన నాచుల సంఖ్య అని అర్థం.

మీ జీవావరణ వ్యవస్థలో మీరు గమనించిన వేరే ఇతర మార్పులు లేదా జీవులు.

 

చర్చా విషయం

ప్రతీ రెండవ మరియు మూడవ రోజున మీరు మీ పరిశీలనల్ని ఇతర గ్రూపులతో పోల్చుకోవాలి. 

అన్ని టీంలు అదే రకమైన పరిశీలనని పొందుతున్నాయా

 

[Contributed by administrator on 10. Januar 2018 21:32:49]