clix - Unit 2: The Moon
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Unit 2: The Moon

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

కార్యకలాపం 1: భూమి చుట్టూ చంద్రుడి చలనము (రోల్ ప్లే)

భూమి చుట్టూ చంద్రుడు భ్రమణం చేస్తాడని మీకు తెలుసు. ఇది తన స్వంత అక్షం పరంగా భ్రమణం చేస్తూ భూమి చుట్టూ భ్రమణం చేస్తుంది. దీని భ్రమణం మరియు చుట్టూ తిరగడం భూమి యొక్క భ్రమణ దశ లాగే ఉంటాయి (ఉత్తర ధృవం నుంచి చూసినప్పుడు అపసవ్య దిశ).మీరు దీనిని కుడి చేతి బొటన వేలు సూత్రం ప్రకారం కనుగొనవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చంద్రుడు భూమి చుట్టూ తిరగటానికి పట్టే సమయాన్ని తనకి తాను భ్రమణం చేయడానికి అదే సమయాన్ని తీసుకుంటుంది. ఈ చలనము ఎలా ఉంటుందో మనం చూద్దాము.

ప్రక్రియ:

  1. జంటలుగా, కనీసం కొన్ని అడుగుల దూరంలో నిలబడండి.

  2. ఒక్కో జంటలో, ఎడమ వైపున ఉన్న విద్యార్థులు భూమిగా ఉంటారు మరియు కుడి వైపున ఉన్న విద్యార్థులు చంద్రుడిగా ఉంటారు. చంద్రుడు మరియు భూమి పరస్పరం ఎదురెదురుగా ఉండాలి.

  3. భ్రమణం మాత్రమే: ముందుగా, చంద్రుడు నిదానంగా ఒక భ్రమణం చేయాలి. నీతు (నోస్ దగ్గర న్నవ్యక్తి) చంద్రుడిని అన్ని వైపులా (ముందు మరియు వెనుక) చూడగలరా?

  4. తన చుట్టూ తిరగడం మాత్రమే: ఇప్పుడు చంద్రుడు తన చుట్టూ తాను తిరగకుండా భూమి చుట్టూ ఒక భ్రమణం చేయాలి. చంద్రుడు తను ముఖాన్ని అదే దిశలో ఉంచాలి. భూమి చంద్రుడి యొక్క అన్ని వైపులు (ముందు మరియు వెనుక) చూడగలరా?

  5. భ్రమణం + తన చుట్టూ తిరగడం: ఒకే సారి ఒక వ్యక్తి ఒక భ్రమణం మరియు తను చుట్టూ తిరగడం పూర్తి చేయాలి. ఈ చలనాన్ని 4 భాగాలుగా విభజించండి. ప్రతి భాగంలో చంద్రుడు ఖచ్చితంగా 90° భ్రమణం చేయాలి. భూమి చంద్రుడి యొక్క అన్ని వైపులు (ముందు మరియు వెనుక) చూడగలరా?
  6. మరి కొన్ని భ్రమణాలు నిర్వహించండి. భూమి నుండి చంద్రుడి యొక్క ముఖం మాత్రమే కనపడుతుందని గమనించండి.

మీరు చంద్రుడి యొక్క ముఖం మాత్రమే ఎందుకు చూస్తున్నారో వివరించడానికి ఒక చిత్రం గీస్తారా?

చంద్రుడి యొక్క మధ్య భాగంలో మనకు కనిపించేటట్లు ఒక జెండాని మనం ఉంచామని అనుకుందాము. చంద్రుడు తన భ్రమణంలో ఒక భాగం పూర్తి చేసే సమయానికి, దానిని 90° భ్రమణం చేద్దాము తద్వారా జెండా కనిపించే భాగంలో మధ్యలో ఉంటుంది (చిత్రం 3 చూడండి).చంద్రుడు ఈ పద్ధతిలో తన చలనాన్ని కొనసాగుతాడు మరియు జెండా భూమి వైపు చూపిస్తూ ఉండిపోతుంది.

 

Motion
చిత్రం 3: చంద్రుని యొక్క చలనము.


 

చంద్రుడు ఒక భ్రమణం (మరియు తన చుట్టూ తాను తిరగడానికి) పూర్తి చేయడానికి 27.3 రోజులు పడుతుంది. అంటే చంద్రుడు ఒక భ్రమణం పూర్తి చేయడానికి భూమి 27 సార్లు భ్రమణం చేయాలి అని అర్థం.


చిత్రం 1 లో చూపబడిన చంద్రుడు భూమి నుండి మనం ఎల్లప్పుడు చూసేది చంద్రుడి యొక్క పక్క వైపు నుంచి చూస్తాము.చిత్రం 4 చంద్రుడి ఒక్క ఇంకొక వైపు యొక్క ఫోటోగ్రాఫ్ (భూమి నుండి మనం ఎన్నడూ చాడని వైపు).
 

The
చిత్రం 4: చంద్రుడి యొక్క ఇంకొక వైపు
క్రెడిట్: By NASA/GSFC/Arizona State University - http://wms.lroc.asu.edu/lroc_browse/view/WAC_GL180 (see also http://photojournal.jpl.nasa.gov/catalog/PIA14021), Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=14842928

[Contributed by administrator on 10. Januar 2018 21:22:25]