clix - Unit 2: The Moon
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Unit 2: The Moon

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

సూర్యుడు-భూమి-చంద్రుడు కుటుంబం

సూర్యుడి చుట్టూ భూమి భ్రమణం చేస్తుందని మనకు తెలుసు. ఇంకా, భూమి చుట్టూ చంద్రుడు భ్రమణం చేస్తాడు. చంద్రుడి యొక్క భ్రమణ సమయం 27 రోజుల కన్నా ఎక్కువ అని మీకు తెలుసు. ఒక సంవత్సరంలో చంద్రుడు భూమి చుట్టూ ఎన్ని భ్రమణాలు పూర్తి చేస్తాడు?

[Contributed by administrator on 10. Januar 2018 21:22:20]