clix - Unit 2: The Moon
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Unit 2: The Moon

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

చంద్రుడు ఉదయించే మరియు అస్తమించే సమయం

దశ వలయాన్ని పూర్తి చేయడానికి చంద్రుడు 29.5 రోజులు పడుతుంది. అంటే, చంద్రుడు తమ దశ వలయాన్ని పూర్తి చేస్తుండగా భూమి 29 సార్ల కన్నా ఎక్కువగా భూమి భ్రమణం చేస్తుందని అర్థం. భూమి నుండి చూసినప్పుడు, ఒక్కో భ్రమణంలో, చంద్రుడు తూర్పు నుండి ఉదయించి తన ఖగోళ మార్గం అనుసరించి మరియు పశ్చిమాన అస్తమిస్తుంది.24 గంటల సమయంలో చంద్రుడి ఆకారం స్వల్పంగా మారుతుంది; కావున ఒక రోజులో ప్రపంచం అంతటా దాదాపు ఒకే దశని మనం చూస్తాము.


పౌర్ణమి రాత్రిలో, సూర్యుడు మరియు చంద్రుడు ఖచ్చితంగా భూమికి ఇరు వైపులా ఉంటాయి. కావున ఏదైనా ఇవ్వబడిన ప్రదేశంలో, ఇండియాలో అనుకుందాము, చంద్రుడు సూర్యాస్తమయ సమయంలో ఉదయిస్తుంది, రాత్రంతా ఆకాశంలో ఉంటుంది మరియు సూర్యోదయ సమయంలో అస్తమిస్తుంది.(ఒక పౌర్ణమి రాత్రిలో, చంద్రుడు దాదాపు సాయంత్రం 6 గంటలకు ఉదయించి మరియు దాదాపు 12 గంటల తరువాత, అంటే, తరువాత రోజు ఉదయం 12 గంటలకు అస్తమిస్తుంది).ఇప్పుడు, తరువాత సూర్యాస్తమయ సమయానికి, చంద్రుడు త దశను మాత్రమే మార్చలేదు కానీ తన కక్ష్య నుండి కొంత ముందుకు కూడా కదిలింది. కావున అది కొంత ఆలస్యంగా ఉదయిస్తుంది. దీనిని నేర్చుకోవడానికి ఒక కార్యకలాపం చేద్దాము.
 
[Contributed by administrator on 10. Januar 2018 21:22:24]