IFP OER Curation LMS View > page > Grade9 | Telugu | Chapter2 | Nenerigina Burgula | OER1 > 2. నేనెరిగిన బూర్గుల (Nenerigina Burgula) Grade: 9 Subject: Telugu Chapter: 2. నేనెరిగిన బూర్గుల (Nenerigina Burgula) Concepts: Understanding and remembering new words - Crossword Learning Outcomes: Students will be able to: Understand and remember the meanings of unfamiliar words by solving the challenging crossword puzzle. Activity 1: Words and meanings list (R1) Refer to the resource (R1) for the list of words and their meanings. Read aloud all the words and meanings. Try and memorise the meanings of the words in order to solve the Crossword puzzle. ముఖ్యమైన పదాలు వాటి అర్ధాలు : 9వ తరగతి తెలుగు, రెండవ పాఠం, నేనెరిగిన బూర్గుల పదం అర్ధం సమ చిత్తం అన్ని పరిస్థితుల పట్ల సమానముగా ఉండుట భావ నిర్లిప్తత మనసులో ఈ భావన లేకపోవటం ,ఉదాసీనము పూర్ణ పురుషుడు ఆదర్శ వంతుడు గీటు రాయి సాన రాయి కంచు గోడ గట్టి (బలమైన )గోడ విరూపాక్ష త్రినేత్రుడు జాగీర్దారీ వ్యవస్థ జమీందారీ వ్యవస్థ విపత్కర పరిస్థితులు కష్ట కాలం భావోద్వేగము ఆలోచన వెల్లువ రేఖ మాత్రము లీలగా ,కని కనిపించక, ఉంది లేనట్లుగా సత్య దూరము అబద్ధము సౌజన్య సౌహార్ధములు మంచి తనము ,స్నేహము కళా నైపుణ్యము కళలో నేర్పరి తనము (ఆర్టిస్టిక్ స్కిల్) నిరాడంబరం ఆడంబరము లేకుండుట (సింపుల్ గా ఉండటం) బహుముఖ ప్రజ్ఞ అనేక రంగాలలో లేదా విషయాలలో నేర్పరి తనము మూర్తిమత్వము ఆకారము దాల్చుట ( పర్సనాలిటీ ) మేధా సంపత్తి తెలివి తేటలు కొరుకుడు పడని అర్ధము కాని కారాలు మిరియాలు నూరుట కోపము తెచ్చుకొనుట , పగతో ,ద్వేషముతో నిండి ఉండుట జోహార్లు అర్పించుట నమస్కరించుట , వందనములు అర్పించుట ప్రాతః స్మరణీయులు ఉదమునే గుర్తు తెచ్చుకొనగలిగినవారు సమ్యక్ ద్రుష్టి కోణము సమాన భావన కలిగి యుండుట కౌలుదారిచట్టము రైతులకు భూమిని తీసుకొని సాగు చేసు కోవటానికి అవకాశాన్ని ఇచ్చే ప్రభుత్వఅనుమతి సామ్య వాద వ్యవస్థ ప్రజలందరూ సమానులు , అన్ని అవకాశాలను అందరికి ఇచ్చే పద్దతి సౌజన్యం మంచితనము అద్వితీయ కళా కౌశలం కళలో సాటి లేని నేర్పరితనం పరమార్జిత భాష మంచి భాష బహు భాష వేత్త అనేక భాషలలో నైపుణ్యము కలవాడు., చాల భాషలు తెలిసిన వాడు ప్రజ్ఞ తెలివిగలది వామన రూపం పొట్టి ఆకారం, మరిగుజ్జు రూపం విరాట్ రూపం విశ్వరూపం వ్యవహార దక్షత కార్య సాధకుడి లక్షణం. తన కర్తవ్యం ఏమిటో తెలుసుకొని ఆచరించేవాడు స్మృతులు ధర్మశాస్త్రములు. ఇవి వేదార్థ ప్రతిపాదక గ్రంథములు నిరీక్షణ ఎదురుచూడడం స్థితప్రజ్ఞత యోగబుద్ధిని తనలో ప్రతిష్ఠించుకో Activity 2: Crossword puzzle (R2) 1 2 3 అడ్డం: 4 కోపము తెచ్చుకొనుట , పగతో ,ద్వేషముతో నిండి ఉండుట(3,4,3) 6 మనసులో ఈ భావన లేకపోవటం, ఉదాసీనము(2,4) 8 మంచి భాష(5,2) 9 గట్టి (బలమైన) గోడ(4) 10 ఆడంబరము లేకుండుట (సింపుల్ గా ఉండటం )(5) 12 అబద్ధము(2,3) 13 తెలివిగలది(2) 15 మంచి తనము ,స్నేహము(3,5) 17 కళలో సాటి లేని నేర్పరితనం(4,2,3) 20 ఆకారము దాల్చుట ( పర్సనాలిటీ )(5) 22 విశ్వరూపం(5) 23 కార్య సాధకుడి లక్షణం. తన కర్తవ్యం ఏమిటో తెలుసుకొని ఆచరించేవాడు(4,3) 24 ధర్మశాస్త్రములు. ఇవి వేదార్థ ప్రతిపాదక గ్రంథములు(3) 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 నిలువు: 1 రైతులకు భూమిని తీసుకొని సాగు చేసు కోవటానికి అవకాశాన్ని ఇచ్చే ప్రభుత్వఅనుమతి(7) 2 అర్ధము కాని(4,3) 3 యోగబుద్ధిని తనలో ప్రతిష్ఠించుకోవడం(5) 5 అనేక భాషలలో నైపుణ్యము కలవాడు., చాల భాషలు తెలిసిన వాడు(2,2,2) 7 ఎదురుచూడడం(4) 11 అనేక రంగాలలో లేదా విషయాలలో నేర్పరి తనము(4,2) నిలువు: 12 సమాన భావన కలిగి యుండుట(5,3) 14 నమస్కరించుట , వందనములు అర్పించుట(3,4) 15 మంచితనము(3) 16 కళలో నేర్పరి తనము (ఆర్టిస్టిక్ స్కిల్)(2,4) 18 పొట్టి ఆకారం, మరిగుజ్జు రూపం(3,2) 19 జమీందారీ వ్యవస్థ(4,3) 21 ఉదమునే గుర్తు తెచ్చుకొనగలిగినవారు(2,5) 22 త్రినేత్రుడు(4) Curator(s): Arshad Khan, Poornima Venkat & Swamy Jadala SME Reviewer(s): Parameshwara Chary, Jayaprakash, Kalyana Chakravarthy, Karthik S., QC Reviewer: SCERT Reviewer: Date of Curation: 12th July, 2023 Licence & Attribution: [Contributed by raju.sambari@tiss.edu on 30. August 2023 17:16:22] × Tags No tags defined yet! Views Show no. of views Rating 5 4 3 2 1 0 Programs
2. నేనెరిగిన బూర్గుల (Nenerigina Burgula)
Grade:
9
Subject:
Telugu
Chapter:
2. నేనెరిగిన బూర్గుల (Nenerigina Burgula)
Concepts:
Understanding and remembering new words - Crossword
Learning Outcomes:
Students will be able to:
Understand and remember the meanings of unfamiliar words by solving the challenging crossword puzzle.
Activity 1: Words and meanings list (R1)
Refer to the resource (R1) for the list of words and their meanings. Read aloud all the words and meanings.
ముఖ్యమైన పదాలు వాటి అర్ధాలు : 9వ తరగతి తెలుగు, రెండవ పాఠం, నేనెరిగిన బూర్గుల
పదం
అర్ధం
సమ చిత్తం
అన్ని పరిస్థితుల పట్ల సమానముగా ఉండుట
భావ నిర్లిప్తత
మనసులో ఈ భావన లేకపోవటం ,ఉదాసీనము
పూర్ణ పురుషుడు
ఆదర్శ వంతుడు
గీటు రాయి
సాన రాయి
కంచు గోడ
గట్టి (బలమైన )గోడ
విరూపాక్ష
త్రినేత్రుడు
జాగీర్దారీ వ్యవస్థ
జమీందారీ వ్యవస్థ
విపత్కర పరిస్థితులు
కష్ట కాలం
భావోద్వేగము
ఆలోచన వెల్లువ
రేఖ మాత్రము
లీలగా ,కని కనిపించక, ఉంది లేనట్లుగా
సత్య దూరము
అబద్ధము
సౌజన్య సౌహార్ధములు
మంచి తనము ,స్నేహము
కళా నైపుణ్యము
కళలో నేర్పరి తనము (ఆర్టిస్టిక్ స్కిల్)
నిరాడంబరం
ఆడంబరము లేకుండుట (సింపుల్ గా ఉండటం)
బహుముఖ ప్రజ్ఞ
అనేక రంగాలలో లేదా విషయాలలో నేర్పరి తనము
మూర్తిమత్వము
ఆకారము దాల్చుట ( పర్సనాలిటీ )
మేధా సంపత్తి
తెలివి తేటలు
కొరుకుడు పడని
అర్ధము కాని
కారాలు మిరియాలు నూరుట
కోపము తెచ్చుకొనుట , పగతో ,ద్వేషముతో నిండి ఉండుట
జోహార్లు అర్పించుట
నమస్కరించుట , వందనములు అర్పించుట
ప్రాతః స్మరణీయులు
ఉదమునే గుర్తు తెచ్చుకొనగలిగినవారు
సమ్యక్ ద్రుష్టి కోణము
సమాన భావన కలిగి యుండుట
కౌలుదారిచట్టము
రైతులకు భూమిని తీసుకొని సాగు చేసు కోవటానికి అవకాశాన్ని ఇచ్చే ప్రభుత్వఅనుమతి
సామ్య వాద వ్యవస్థ
ప్రజలందరూ సమానులు , అన్ని అవకాశాలను అందరికి ఇచ్చే పద్దతి
సౌజన్యం
మంచితనము
అద్వితీయ కళా కౌశలం
కళలో సాటి లేని నేర్పరితనం
పరమార్జిత భాష
మంచి భాష
బహు భాష వేత్త
అనేక భాషలలో నైపుణ్యము కలవాడు., చాల భాషలు తెలిసిన వాడు
ప్రజ్ఞ
తెలివిగలది
వామన రూపం
పొట్టి ఆకారం, మరిగుజ్జు రూపం
విరాట్ రూపం
విశ్వరూపం
వ్యవహార దక్షత
కార్య సాధకుడి లక్షణం. తన కర్తవ్యం ఏమిటో తెలుసుకొని ఆచరించేవాడు
స్మృతులు
ధర్మశాస్త్రములు. ఇవి వేదార్థ ప్రతిపాదక గ్రంథములు
నిరీక్షణ
ఎదురుచూడడం
స్థితప్రజ్ఞత
యోగబుద్ధిని తనలో ప్రతిష్ఠించుకో
Activity 2: Crossword puzzle (R2)
1
2
3
అడ్డం:
4 కోపము తెచ్చుకొనుట , పగతో ,ద్వేషముతో నిండి ఉండుట(3,4,3)
6 మనసులో ఈ భావన లేకపోవటం, ఉదాసీనము(2,4)
8 మంచి భాష(5,2)
9 గట్టి (బలమైన) గోడ(4)
10 ఆడంబరము లేకుండుట (సింపుల్ గా ఉండటం )(5)
12 అబద్ధము(2,3)
13 తెలివిగలది(2)
15 మంచి తనము ,స్నేహము(3,5)
17 కళలో సాటి లేని నేర్పరితనం(4,2,3)
20 ఆకారము దాల్చుట ( పర్సనాలిటీ )(5)
22 విశ్వరూపం(5)
23 కార్య సాధకుడి లక్షణం. తన కర్తవ్యం ఏమిటో తెలుసుకొని ఆచరించేవాడు(4,3)
24 ధర్మశాస్త్రములు. ఇవి వేదార్థ ప్రతిపాదక గ్రంథములు(3)
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
నిలువు:
1 రైతులకు భూమిని తీసుకొని సాగు చేసు కోవటానికి అవకాశాన్ని ఇచ్చే ప్రభుత్వఅనుమతి(7)
2 అర్ధము కాని(4,3)
3 యోగబుద్ధిని తనలో ప్రతిష్ఠించుకోవడం(5)
5 అనేక భాషలలో నైపుణ్యము కలవాడు., చాల భాషలు తెలిసిన వాడు(2,2,2)
7 ఎదురుచూడడం(4)
11 అనేక రంగాలలో లేదా విషయాలలో నేర్పరి తనము(4,2)
నిలువు:
12 సమాన భావన కలిగి యుండుట(5,3)
14 నమస్కరించుట , వందనములు అర్పించుట(3,4)
15 మంచితనము(3)
16 కళలో నేర్పరి తనము (ఆర్టిస్టిక్ స్కిల్)(2,4)
18 పొట్టి ఆకారం, మరిగుజ్జు రూపం(3,2)
19 జమీందారీ వ్యవస్థ(4,3)
21 ఉదమునే గుర్తు తెచ్చుకొనగలిగినవారు(2,5)
22 త్రినేత్రుడు(4)
Curator(s):
Arshad Khan, Poornima Venkat & Swamy Jadala
SME Reviewer(s):
Parameshwara Chary, Jayaprakash, Kalyana Chakravarthy, Karthik S.,
QC Reviewer:
SCERT Reviewer:
Date of Curation:
12th July, 2023
Licence & Attribution: